IPL 2022, CSK VS KKR : Ravindra Jadeja created record with CSK Captaincy. Jadeja played 200 matches before CSK Captaincy

#IPL2022
#CSKVSKKR
#chennaisuperkings
#RavindraJadeja
#CSKCaptaincy
#kolkataknightriders
#MSDhoni
#ShreyasIyer
#RuturajGaikwad
#Ipl2022liveupdates

ఐపీఎల్‌లో 200 మ్యాచ్‌లు ఆడిన తర్వాత ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజా చెన్నై సూపర్ కింగ్స్‌కు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు. దీంతో ఐపీఎల్‌లో ఓ జట్టుకు కెప్టెన్‌గా ఉండడానికి ముందు అత్యధిక మ్యాచ్‌లు ఆడిన ఆటగాడిగా జడేజా అరుదైన ఘనత సాధించాడు.